Header Banner

రేపే కీలక తీర్పు! గోపి కేసులో బెయిల్ vs కస్టడీ – ఏది సాధ్యం?

  Tue Apr 29, 2025 15:33        Politics

విడదల గోపి కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు ఈ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసి, రేపు ఉత్తర్వులు ప్రకటించనున్నది. గోపి స్టోన్ క్రషర్స్ యజమానిని బెదిరించి నగదు వసూలు చేశాడని ఆరోపణలతో ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విడదల గోపి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.


ఇక విడదల గోపి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పైనా కోర్టు వాదనలు ముగించింది. ఈ పిటిషన్‌పై కూడా న్యాయస్థానం రేపే ఉత్తర్వులు ఇవ్వనున్నది. మొత్తం మీద విడదల గోపి కేసులో కీలకమైన తీర్పులు రేపు వెలువడనున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది.

 

ఇది కూడా చదవండిమరో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేసిన సీఎం చంద్రబాబు! లిస్ట్ ఇదుగోండి..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ రాజ్యసభ స్థానం - ఎన్డీఏ అభ్యర్థి ఖరారు! మరో రెండేళ్ల పదవీ కాలం..

 

శుభవార్త: వాళ్ల కోసం ఏపీలో కొత్త పథకం.. రూ. లక్ష నుంచి రూ.లక్షలు పొందొచ్చు.. వెంటనే అప్లై చేసుకోండి!

 

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్!

 

గడియార స్తంభం కూల్చివేతకు రంగం సిద్ధం! 20 సంవత్సరాల క్రితం - కారణం ఇదే.!

 

ఆ ఇద్దరినీ ఒకే జైలు గదిలో ఉంచాలని కోరిన టీడీపీ నేత! తన పక్కన ఎవరో ఒకరు..

 

మూడు రోజులు వానలే వానలు.. అకస్మాత్తుగా మారిన వాతావరణం.! ఈ ప్రాంతాలకు అలర్ట్!

 

టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరిని అరెస్ట్ - త్వరలో ఛార్జిషీట్!

 

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఫీజులు తగ్గింపు.. సెప్టెంబర్ నుంచి అమల్లోకి!

 

రేపే జిఎంసి ఎన్నిక! నేడు నామినేషన్ వేయనున్న కూటమి అభ్యర్థి!

 

రైతులకు తీపి కబురు! పీఎం - కిసాన్ 20వ విడత.. పూర్తి సమాచారం!

 

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GopiCase #BailVsCustody #KeyVerdict #CourtDecision #LegalUpdate #JudgmentDay #BreakingNews #GopiVerdict